హైకోర్టులో హ‌రీష్‌రావుకు ఊర‌ట‌ 1 y ago

featured-image

TG : బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు, రాధా కిష‌న్‌రావుకు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. రియల్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు న‌మోదైంది. ఈ కేసులోని ఎఫ్ఐఆర్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD